హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసి నాయకుడు ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. వెనుబడిన వర్గాలకు చెందిన ఈటలను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు.
State BC Welfare Association state president Jajula Srinivas expressed solidarity with BC leader Itala Rajender in the Huzurabad by-election. Srinivas was of the opinion that justice would be done to the weaker sections of the community by supporting Etala.
#Etalarajendar
#Huzurabad
#Byelection
#Statebcsangham
#Jajulasrinivas
#Bcsangampresident